మహబూబ్‌నగర్ లో విజిలెన్స్ దాడులు | vigilance attacks on mahabubnagar municipality | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్ లో విజిలెన్స్ దాడులు

Published Sat, Mar 19 2016 2:57 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

vigilance attacks on mahabubnagar municipality

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలకు చేపట్టారు. నలుగురు అధికారులతో కూడిన బృందం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో రికార్డులను పరిశీలిస్తోంది. అధికారులు, సిబ్బందిని బయటకు వెళ్లకుండా తనిఖీలు చేపట్టారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement