ట్రాక్టర్‌పై నుంచి జారిపడి సర్పంచ్ భర్త మృతి | village sarpanch husband died due to falling from tractor in khammam district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి సర్పంచ్ భర్త మృతి

Published Thu, Dec 24 2015 8:19 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

village sarpanch husband died due to falling from tractor in khammam district

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్పై నుంచి జారి పడడంతో ఒకరు మృతి చెందారు. జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామసర్పంచ్ అనిత భర్త నాగేశ్వరరావు(30) గురువారం ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్పై నుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామసర్పంచ్ కుటుంబంలో విషాదం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement