పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో శనివారం ప్రమాదం గూడ్స్ రైలు వ్యాగన్ ఢీకొట్టింది. కేటీపీఎస్ ఐదవ దశ కోల్ డంపింగ్ యార్డులో ఖాళీ వ్యాగన్ రైలు ఇంజన్ ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాగన్ బాగా దెబ్బతినడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.