గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: పొంగులేటి | we will contest on ghmc elections, says ponguleti | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: పొంగులేటి

Published Mon, Feb 2 2015 3:18 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: పొంగులేటి - Sakshi

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: పొంగులేటి

హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయమైన లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ తెలంగాణ నేతల సమావేశం సోమవారం జరిగింది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాలని అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీహెచ్ ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పొంగులేటి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement