రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్టీ | will cooperate for telangana developments, l and t chairman writes to kcr | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్టీ

Published Tue, Nov 25 2014 4:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్టీ

రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్టీ

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని ఎల్అండ్టీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఎల్అండ్టీ సంస్థ ఛైర్మన్ కేఎం నాయక్ ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్ల తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందనే ఆశిస్తున్నట్లు నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కోరితే అన్ని రకాలుగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సూరత్లో ఉన్న ఎల్అండ్టీ మాన్యుఫాక్చరింగ్ను సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఈ సందర్భంగా కేఎం నాయక్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement