కడుపు నొప్పి తాళలేక... | woman commits suicide due to severe stomach pain | Sakshi
Sakshi News home page

కడుపు నొప్పి తాళలేక...

Published Fri, Oct 23 2015 6:50 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

woman commits suicide due to severe stomach pain

కీసర: రంగారెడ్డి జిల్లాలో కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కీసరకు చెందిన భవాని(22)కి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో రెండేళ్ల కిందట వివాహమైంది.

ఈ క్రమంలో భవాని గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటన గమనించిన స్థానికులు ఆమెని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement