యువతి సజీవదహనం | Woman dies of electrocution | Sakshi
Sakshi News home page

యువతి సజీవదహనం

Published Thu, Feb 11 2016 6:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

Woman dies of electrocution

బోడుప్పల్  (హైదరాబాద్) : ఇంట్లో పని చేసుకుంటున్న యువతి విద్యుదాఘాతానికి గురై సజీవదహనమైంది. ఈ సంఘటన నగరంలోని బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హేమానగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సౌజన్య(18) ఇంట్లో పని చేసుకుంటుండగా.. ప్రమదవశాత్తు కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో యువతి శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement