ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య | women Commits suicide with two children in mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Published Wed, Dec 20 2017 12:18 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

 women Commits suicide with two children in mahabubnagar district - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబ్‌పేట మండలం కొండాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే యశోద తన ఇద్దరు పిల్లలు భాగ్య, ఆంజనేయులతో కలిసి ఈ అఘాయిత్యం చేసుకుంది . కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement