ఆయన పేరు దొరబాబు. నిజాంపేటలో అశోకా జెమ్స్ అండు జువెల్లరీ పేరిట ఓ బంగారు అభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్న దొరబాబు
దీంతో 20 మహిళలు అతనికి ఏకంగా రూ. 80 లక్షల వరకు చెల్లించారు. ఇదిగో బంగారం అదిగో బంగారం అంటూ ఊరించిన దొరబాబు చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు. అతడు ఎంతకూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. నిజాంపేట్‌లో రూ.25వేలకే తులం బంగారం పేరిట మహిళల్ని మోసం చేసిన దొరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.