19 నెలల పసిపాపకు స్వైన్ ప్లూ | 19-month-old along with 9 others in grip of swine flu in Delhi | Sakshi
Sakshi News home page

19 నెలల పసిపాపకు స్వైన్ ప్లూ

Published Tue, Jan 13 2015 8:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

19 నెలల పసిపాపకు స్వైన్ ప్లూ

19 నెలల పసిపాపకు స్వైన్ ప్లూ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ప్లూ విజృభిస్తోంది. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా19 నెలల చిన్నారి సహా 9 మందికి స్వైన్ ప్లూ సోకింది. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన వారి సంఖ్య 60కి చేరింది.

దక్షిణ ఢిల్లీలోని ఫ్రీడం ఫైటర్ ఎన్ క్లేవ్ కు చెందిన 19 నెలల నెలల పసిపాపకు స్వైన్ ప్లూ సోకడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు నలుగురు మృత్యువాత పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement