35 మందికి విషజ్వరాలు | 35 to Viral fevers effected in adilabad | Sakshi
Sakshi News home page

35 మందికి విషజ్వరాలు

Published Mon, Aug 17 2015 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

35 to Viral fevers effected in adilabad

జైపూర్(ఆదిలాబాద్ ): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామస్థులు విషజ్వరాలతో మంచం పట్టారు. గ్రామానికి చెందిన 35 మందికి గత మూడు రోజులుగా జ్వరాలు వస్తుండటంతో ఈ రోజు 108 సాయంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారిలో కొంత మంది ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement