నలుగురు జబ్బార్ ట్రావెల్స్ సిబ్బంది అరెస్టు! | 4 Jabbar staff arrested in Bangalore | Sakshi
Sakshi News home page

నలుగురు జబ్బార్ ట్రావెల్స్ సిబ్బంది అరెస్టు!

Published Fri, Jan 10 2014 3:57 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

4 Jabbar staff arrested in Bangalore

సాక్షి, హైదరాబాద్/బెంగళూరు, న్యూస్‌లైన్:  మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దగ్ధం కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు బెంగళూరులో మరో నలుగురిని గురువారం అరెస్టు చేశా రు. వీరిని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోం ది. అరెస్టు అయిన వారిలో అక్రం, షబ్బీర్, అమానుల్లా షరీఫ్, మహ్మద్జ్రాక్ ఉన్నారు. వీరు జబ్బార్ ట్రావెల్స్ యాజమాన్యానికి సన్నిహితులని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు టికెట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, దుర్ఘటన రోజున బెంగళూరులో ఆ బస్సుకు ఎక్కువ టికెట్లు అమ్మింది వీరేనని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement