హోలీ పండుగను మరింత రంగుల మయం చేసేందుకు ఎయిర్‌సెల్ ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. హోలీ రోజున 10 పైసల చెల్లింపుతోనే
10 పైసలతో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోలీ పండుగను మరింత రంగుల మయం చేసేందుకు ఎయిర్‌సెల్ ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. హోలీ రోజున 10 పైసల చెల్లింపుతోనే ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు ఎంతసేపైనా (అన్‌లిమిటెడ్)గా మాట్లాడుకోవచ్చు. అలాగే రోమింగ్, ఎస్టీడీ కాల్స్‌కైతే నిమిషానికి 10పైసలు చెల్లిస్తే చాలు. అయితే ఆఫర్ ఏపీ, తెలంగాణ ఎయిర్‌సెల్ కస్టమర్లకు మాత్రమే.