
ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన అందాల తార!
ముంబై: బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యతో కలిసి న్యూయార్క్ వెళ్లింది. ఇప్పటికే ఆమె భర్త అభిషేక్ బచ్చన్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆయనను కలిసి.. కొన్ని రోజులు అక్కడ విహరించేందుకు ఆమె వెళ్లింది. బయట ఎప్పుడూ కనిపించిన ఫ్యాషనబుల్‌గా కనిపించే ఐశ్యర్య ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కూతురు ఆరాధ్యతో కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మన్నారు. ఆ ఫొటో ఈ మీకోసం చూడండి.