ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ నిరాకరణ | Arvind Kejriwal reaches LG`s residence as Delhi faces deadlock | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ నిరాకరణ

Published Sat, Dec 14 2013 10:25 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ నిరాకరణ - Sakshi

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ నిరాకరణ

ఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరాకరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు అవసరం లేదని ఆపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఇచ్చిపుచ్చుకునే రాజకీయాలపై తమకు నమ్మకం లేదని ఆప్ స్పష్టం చేసింది.

కాగా  కేజ్రీవాల్ ... లెప్టినెంట్ గవర్నర్ను కలవనున్నారు. ఈరోజు ఉదయం ఆయన గవర్నర్ నివాసానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై  తమ వైఖరిని లిఖితపూర్వకంగా తెలియచేయనున్నట్లు సమాచారం.  కాగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిచంటం కోసం ఈరోజు ఉదయం తనతో సమావేశం కావల్సిందిగా లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ...అరవింద్ కేజ్రీవాల్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement