ఆసెస్ ఫోన్.. తక్కువ ధరకే 4జీ
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆసుస్ మరో కొత్త ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ గో ధర రూ.6,999గా సంస్థ ప్రకటించింది. 4జీ టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్ ఆన్‌లైన్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉందని తెలిపింది.
ప్రత్యేకతలు
- 8 మెగాపిక్సెల్స్ వెనుక కెమెరా
- 2 మెగాపిక్సెల్స్ ముందు కెమెరా
- 4.5 అంగుళాల తాకే తెర
- 8 జీబీ ఇంటర్నల్ మెమొరి
- 1 జీబీ ర్యామ్