కారు బాంబు దాడి, 16 మంది మృతి | At least 16 killed in bomb blast on Aleppo outskirts | Sakshi
Sakshi News home page

కారు బాంబు దాడి, 16 మంది మృతి

Published Sat, Apr 15 2017 8:17 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

కారు బాంబు దాడి, 16 మంది మృతి - Sakshi

కారు బాంబు దాడి, 16 మంది మృతి

అలెప్పొ: సిరియా మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శనివారం అలెప్పొ నగర శివారులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 16 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు.

అలెప్పొకు వెళ్తున్న ఓ బస్సును నగర శివారులో ఆపి ఉంచిన సమయంలో.. దానికి సమీపంలో ఆత్మాహుతి దళ సభ్యుడు కారు బాంబును పేల్చినట్టు మిలటరీ మీడియా వెల్లడించింది. ఈ పేలుడుతో బస్సు ధ‍్వంసమైంది. ప్రయాణికుల మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement