మూడేళ్లలో లక్షన్నర ఉద్యోగాలే లక్ష్యంగా.. | big investment meeting at tamilnadu | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో లక్షన్నర ఉద్యోగాలే లక్ష్యంగా..

Published Wed, Sep 9 2015 12:01 PM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

ప్రపంచ పెట్టుబడి దారుల సమ్మేళనం చెన్నైలో ప్రారంభమైంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జయలలిత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు.

చెన్నై: ప్రపంచ పెట్టుబడి దారుల సమ్మేళనం చెన్నైలో ప్రారంభమైంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జయలలిత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు. రెండు రోజులపాటు ఈ సమ్మేళనం కొనసాగనుంది. ఈ సందర్భంగా రూ.లక్ష కోట్ల పెట్టుపడిని తమిళనాడు సర్కార్ ఆహ్వానించింది.

ఈ సమ్మేళనంలో కెనడా, రష్యా, బ్రిటన్, కొరియా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్ వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ సమ్మేళనం నిర్వహిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement