బీజేపీ సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్ | bjp releases schedule for local body elections | Sakshi
Sakshi News home page

బీజేపీ సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్

Published Mon, Aug 31 2015 3:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

bjp releases schedule for local body elections

న్యూఢిల్లీ: బీజేపీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నాటికి బూత్ కమిటీలు, అక్టోబర్ 10 నాటికి మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేయనున్నారు.

అక్టోబర్ 30 లోపు జిల్లా పార్టీ కమిటీలను ఎన్నుకుంటారు. ఆ తర్వాత నవంబర్ 20న ఆయా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలను నిర్వహిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement