'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ' | BJP to emerge as single largest party in Delhi polls: ABP News-Nielsen Survey | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ'

Published Tue, Oct 15 2013 10:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ' - Sakshi

'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ'

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది అని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.  బీజేపీకి 28 సీట్లు, కాంగ్రెస్ 22, ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) 18 సీట్లు గెలుచుకుంటాయని తాజగా ఏబీపీ న్యూస్, నీల్సన్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

డిసెంబర్ 4 తేదిన 70 స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ల నుంచి 15 శాతం ఓట్లను అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఏఏపీ పొందే అవకాశం స్సష్టంగా కనిపిస్తోందని తెలిపింది. బీజేపీకి 34 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

తాజగా నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి 32 శాతం మంది కేజ్రివాల్ కు, 27 శాతం షీలా దీక్షిత్, విజయ్ గోయల్ వైపు 27 శాతం మంది మొగ్గు చూపినట్టు వెల్లడైంది.

For the latest stories, you can  like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement

Advertisement

పోల్

Advertisement