ఒలింపిక్స్ స్టేడియం వద్ద శవం! | Body parts found near Rio Olympic volleyball venue | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్ స్టేడియం వద్ద శవం!

Published Thu, Jun 30 2016 10:13 AM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM

Body parts found near Rio Olympic volleyball venue

బ్రెజిల్: సుమారు మరో నెల రోజుల్లో అక్కడ ఒలింపిక్ క్రీడోత్సవాలు జరగబోతున్నాయి. అలాంటి ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు దొరకడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ లో బీచ్ వాలీబాల్ కు ఆతిధ్యం ఇవ్వనున్న ప్రదేశానికి దగ్గరలో శరీర అవయవాలు దొరకినట్లు బ్రెజిలియన్ పోలీసులు తెలిపారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఫోరెన్సిక్ అధికారులు కేసును విచారిస్తున్నట్లు వివరించారు. కాగా, ఒలింపిక్స్ ముందు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం భద్రతా లోపానికి సూచన అని అక్కడి మీడియా విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement