సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు | Court rejects complaint against Fadnavis | Sakshi
Sakshi News home page

సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు

Published Mon, Sep 7 2015 8:14 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు - Sakshi

సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్పై వచ్చిన కేసును విచారించేందుకు పుణెలోని బారామతిలో గల ఓ కోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలోని ధన్గార్ (పశువుల కాపర్లు) వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఇస్తామంటూ ఆయన ఎన్నికల సమయంలో తప్పుడు హామీ ఇచ్చారని హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఈ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం మోసగించినది ఏమీ లేదంటూ జడ్జి.. ఈ కేసు విచారణకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement