అప్రెడా నూతన కార్యవర్గం ఎన్నిక | election of the new Executive Committee apreda | Sakshi
Sakshi News home page

అప్రెడా నూతన కార్యవర్గం ఎన్నిక

Published Fri, Apr 10 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

అప్రెడా నూతన  కార్యవర్గం ఎన్నిక

అప్రెడా నూతన కార్యవర్గం ఎన్నిక

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) రెండేళ్ల నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా జీ హరిబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా చుక్కాపల్లి రమేష్, చావ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా లింగమూర్తి, బీ రవీంద్రనాథ్ ఠాగూర్,  ఎం ఎం కొండయ్య ఎన్నికయ్యారు.

వీరితో పాటు ఎంవీ నరేంద్రనాథ్ రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, బీఎల్ నరసారెడ్డి, ఎంవీ చౌదరి సెక్రటరీలుగా, ఆర్ వెంకటేశ్వర రావు ట్రెజరర్‌గా నియమితులైనట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement