హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. గురువారమిక్కడ జరిగిన 19వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ట్రెడా అధ్యక్షుడిగా పీ దశరథ్ రెడ్డి ఎంపికైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే చలపతిరావు, సునీల్ చంద్రారెడ్డిలు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా, విజయసాయి రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, కే గోపాలకృష్ణ ట్రెజరర్‌గా నియమితులయ్యారు.
ట్రెడాకు కొత్త కార్యవర్గం
Published Fri, Mar 27 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM
Advertisement
Advertisement