ప్రేమలో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఘటన శనివారం మెదక్ జిల్లాలో జరిగింది. సిద్ధిపేట మండటం తోర్నాల కు చెందిన విద్యార్థినికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేవరకు ముఖం చాటేశాడు.
దీంతో మనస్థాపానికి గురైన ఆమె.. ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు ఆ యువతిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Sat, Apr 11 2015 6:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM
Advertisement
Advertisement