
బర్త్‌డే గిఫ్ట్‌గా ‘ఉల్లి’
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాం రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పేదలకు వినూత్న బహుమతి ఇచ్చారు. నియోజకవర్గ కాంగ్రెస్ యువజన నాయకుడు గోదాసి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్మారం గ్రామంలో వందమంది పేదలకు ఒక్కొక్కరికి కిలో చొప్పున ఉల్లిగడ్డలను పంపిణీ చేశారు.
-గీసుకొండ