‘లైక్’ కొట్టడమూ భావప్రకటనా స్వేచ్ఛే | Facebook Like protected under free speech right: US court | Sakshi

‘లైక్’ కొట్టడమూ భావప్రకటనా స్వేచ్ఛే

Sep 20 2013 4:22 AM | Updated on Jul 26 2018 5:21 PM

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో ‘లైక్’ను క్లిక్ చేయడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, దానికీ రాజ్యాంగ రక్షణ వర్తిస్తుందని అమెరికాలోని ఒక కోర్టు రూలింగ్ ఇచ్చింది.

రిచ్‌మండ్ (వర్జీనియా): సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో ‘లైక్’ను క్లిక్ చేయడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, దానికీ రాజ్యాంగ రక్షణ వర్తిస్తుందని అమెరికాలోని ఒక కోర్టు రూలింగ్ ఇచ్చింది. ‘ఫేస్‌బుక్’లో కేవలం ‘లైక్’ కొట్టినంత మాత్రాన అది రాజ్యాంగ రక్షణ పరిధిలోకి వచ్చే ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కింద పరిగణించలేమంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రిచ్‌మండ్‌లోని అప్పీళ్ల కోర్టు తోసిపుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement