వనస్థలిపురం(హైదరాబాద్): వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని ‘ఉయ్‌లైక్’ దుస్తుల దుకాణంలో శనివారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తెల్లవారుజామున ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుకాణంలో షార్ట్‌సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగి, రూ.5 లక్షల విలువైన దుస్తులు కాలిపోయాయని నిర్వాహకులు తెలిపారు.
దుస్తుల దుకాణంలో అగ్నిప్రమాదం
Published Sat, Aug 29 2015 8:56 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement