కారు బాంబు దాడిలో ఐదుగురి మృతి | five killed in car bomb blast in Mogadishu | Sakshi
Sakshi News home page

కారు బాంబు దాడిలో ఐదుగురి మృతి

Published Sun, Jul 30 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

five killed in car bomb blast in Mogadishu

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. మాకా అల్‌ ముకారా ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పేలుడు పదార్ధాలతో వచ్చిన వాహనం ఒక్కసారిగా పేలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా పొగ వ్యాపించింది. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ  ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకూ మీడియా ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement