అబుసలేంను థానే జైలుకు తరలింపు | Gangster Abu Salem moved to Thane Central Jail | Sakshi
Sakshi News home page

అబుసలేంను థానే జైలుకు తరలింపు

Published Thu, Nov 28 2013 1:17 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

Gangster Abu Salem moved to Thane Central Jail

హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టుల కేసులో ఏడేళ్లు శిక్ష పడిన మాఫియా డాన్ అబూసలేంను పోలీసులు మహరాష్ట్ర థానే జైలుకు తరలించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించాడు.  పన్నెండేళ్ల తర్వాత అబూసలేం కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై  120 (బి),  490, 471 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే ఈ కేసులో అబూసలేంను దోషిగా నిర్థారించారు.  ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement