గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా! | Govt committed to providing 24 hours power supply to all homes | Sakshi
Sakshi News home page

గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా!

Published Thu, Jul 10 2014 12:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Govt committed to providing 24 hours power supply to all homes

న్యూఢిల్లీ: నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని గృహాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.

క్లీన్ థర్మల్ ఎనర్జీ పథకానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన'కు  రూ.14,389 కోట్లు ఇవ్వస్తామని జైట్లీ హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement