వికలాంగుల కోసం హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ | Hands-free phone for Disabled | Sakshi
Sakshi News home page

వికలాంగుల కోసం హ్యాండ్స్ ఫ్రీ ఫోన్

Published Mon, Feb 23 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

Hands-free phone for Disabled

జెరూసలేం: వికలాంగుల కోసం తొలిసారిగా పూర్తి హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్‌ఫోన్ ‘సెసామే’ను రూపొందించామని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది. తల కదలికల ద్వారా ఈ ఫోన్‌ను నియంత్రించవచ్చని పేర్కొంది.

చేతులు సరిగ్గా పనిచేయని వారికి ఈ ఫోను ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ ధర సుమారు 60 వేల రూపాయలు. కాగా, ఈ ఫోనును అభివృద్ధి చేసిన జియోర లివ్నె కూడా వికలాంగుడు కావడం విశేషం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement