బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి: ఐఎన్‌టీయూసీ | INTUC demands to withdrawal of Sealing on bonus | Sakshi
Sakshi News home page

బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి: ఐఎన్‌టీయూసీ

Published Sun, Aug 30 2015 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

INTUC demands to withdrawal of Sealing on bonus

జ్యోతినగర్ (కరీంనగర్): ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement