జియోకి 5 కోట్ల మంది పెయిడ్‌ యూజర్లు | jio paid users reach 5 crores | Sakshi
Sakshi News home page

జియోకి 5 కోట్ల మంది పెయిడ్‌ యూజర్లు

Published Wed, Mar 29 2017 9:31 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

జియోకి 5 కోట్ల మంది పెయిడ్‌ యూజర్లు

జియోకి 5 కోట్ల మంది పెయిడ్‌ యూజర్లు

న్యూఢిల్లీ: దేశీ కొత్త టెలికం ఆపరేటర్‌ ‘రిలయన్స్‌ జియో’ పెయిడ్‌ యూజర్ల సంఖ్య 5 కోట్లకు దగ్గరిలో ఉంది. కంపెనీకి ఉన్న 10 కోట్లకుపైగా ఉచిత సబ్‌స్ర్కైబర్లలో దాదాపు 5 కోట్ల మంది ప్రైమ్‌ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే వీరందరూ రూ.99లతో రీచార్జ్‌ చేసుకున్నారు.

ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న యూజర్లు తర్వాత అందుబాటులో ఉన్న డేటా ప్యాక్స్‌ను రీచార్జ్‌ చేసుకోవాలి. ఇక వాయిస్‌ కాల్స్‌ ఎలాగో​ఉచితమే. ప్రైమ్‌ యూజర్లు నాన్‌-ప్రైమ్‌ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందుతారు. కాగా ఉచిత వాయిస్‌, డేటా సేవలందించే జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ప్లాన్‌ ఈ మార్చి 31తో ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement