9వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ | kcr gives nod to 9 thousand police jobs recruitment | Sakshi
Sakshi News home page

9వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Published Sat, Nov 7 2015 3:56 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

9వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - Sakshi

9వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. తెలంగాణలో దాదాపు 9 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

పోలీస్ శాఖలో 8,360 ఉద్యోగాలను, అగ్నిమాపక శాఖలో 510 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 5 కిలో మీటర్ల రన్నింగ్ రేస్ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సివిల్ విభాగంలో మహిళలకు కచ్చితంగా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement