100 రోజులు.. 50 లక్షలు | maha ganapathi in khairathabad | Sakshi
Sakshi News home page

100 రోజులు .. 50 లక్షలు

Published Mon, Sep 14 2015 12:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

100 రోజులు.. 50 లక్షలు

100 రోజులు.. 50 లక్షలు

 హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తయారీకి అయ్యే ఖర్చెంతో తెలుసా..! అక్షరాలా అరకోటి రూపాయలు. దాదాపు వందరోజుల పాటు జరిగే నిర్మాణ పనులకు అవసరమయ్యే ముడిసరుకులు, కళాకారుల జీతభత్యాల కోసం ఉత్సవ కమిటీ ఈ ఏడాది రూ.50 లక్షలు ఖర్చు చేసింది. దేనికెంత ఎంత ఖర్చయిందంటే...
 
 స్టీలు                    -    రూ.8 లక్షలు
 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ -    రూ.4 లక్షలు
 షెడ్డు కర్రలు           -    రూ.5 లక్షలు
 మోల్డింగ్ పనులకు  -    రూ.10 లక్షలు
 ఫినిషింగ్ పనులకు -    రూ.5 లక్షలు
 షెడ్డు నిర్మాణం       -    రూ.3 లక్షలు
 వెల్డింగ్                  -    రూ.8 లక్షలు
 పెయింటింగ్          -    రూ.7 లక్షలు  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement