సల్మాన్‌ను వీడని జింకల కేసు | Make Salman Khan Surrender, Go Back To Jail: Rajasthan To Supreme Court | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ను వీడని జింకల కేసు

Published Thu, Oct 20 2016 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

సల్మాన్‌ను వీడని జింకల కేసు - Sakshi

సల్మాన్‌ను వీడని జింకల కేసు

న్యూఢిల్లీ: జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను రాష్ట్ర హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. చట్టంలో లోపాల వల్లే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసిందని, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. జింకల కళేబరాల నుంచి తీసిన పెల్లెట్లు సల్మాన్ తుపాకీ నుంచి పేల్చినవి కాద నే కారణంతో ఈ ఏడాది జూలై 25న హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చి శిక్ష రద్దు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement