సారీ చెప్పిన గోవా సీఎం | Manohar Parrikar says sorry for using 'Negro' in Goa Assembly reply | Sakshi
Sakshi News home page

సారీ చెప్పిన గోవా సీఎం

Published Thu, Aug 21 2014 1:59 PM | Last Updated on Sat, Oct 20 2018 5:55 PM

సారీ చెప్పిన గోవా సీఎం - Sakshi

సారీ చెప్పిన గోవా సీఎం

పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ క్షమాపణ చెప్పారు. శాసనసభలో 'నీగ్రో' పదం ప్రయోగించినందుకు ఆయన సారీ చెప్పారు. ఆయన చేసిన పదప్రయోగంపై విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వెనక్కు తగ్గారు.

నీగ్రో పదానికి రెండు అర్థాలున్నాయని పారికర్ తెలిపారు. ఒకటి అమెజాన్ ప్రవహించే నది పేరని, అగౌరపరిచే సందర్భంలోనూ దీన్ని వాడతారని చెప్పారు. తాను ప్రయోగించిన పదం కారణంగా ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని ఆయన అసెంబ్లీలో అన్నారు. రాష్టంలో అరెస్టైన విదేశీయుల గురించి చెబుతూ పారికర్ 'నీగ్రో' పదం వాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement