ఒబామా బస చేసిన హోటల్ వద్ద ఇద్దరి అరెస్ట్! | Men detained outside Barak Obama's hotel in Brisbane | Sakshi
Sakshi News home page

ఒబామా బస చేసిన హోటల్ వద్ద ఇద్దరి అరెస్ట్!

Published Sun, Nov 16 2014 11:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

Men detained outside Barak Obama's hotel in Brisbane

బ్రిస్బేన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస చేసిన హోటల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇద్దరు వ్యక్తులు రెండు సూట్ కేసులతో బ్రిస్బేన్ లోని మారియట్ హోటల్ వద్ద అనుమానస్పందంగా తిరగడం పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు. జీ20 సమావేశాల్లో పాల్టొంటున్న ఒబామా ప్రస్తుతం మారియట్ హోటల్ లో బస చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement