ఇదో మోడ్రన్ టాయిలెట్... | Modern toilets to link theme hotels | Sakshi
Sakshi News home page

ఇదో మోడ్రన్ టాయిలెట్...

Published Fri, Sep 11 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

ఇదో మోడ్రన్ టాయిలెట్...

ఇదో మోడ్రన్ టాయిలెట్...

టాయిలెట్లో కూర్చుని తింటే ఎలాగుంటుంది? పరమ చండాలంగా ఉంటుంది. మరి.. టాయిలెట్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ మోడ్రన్ టాయిలెట్ హోటల్లో తింటేనో.. సూపర్‌గా ఉంటుంది అని అక్కడికెళ్లిన వాళ్లు చెబుతున్నారు. తైవాన్‌లోని డటాంగ్‌లో ఉన్న ఈ హోటల్‌లో అన్ని టాయిలెట్‌తో లింక్ అయి ఉన్నవే ఉంటాయి. చూశారుగా.. ఫుడ్ కూడా ప్లేటులో పెట్టరు. ఇందులోనే పెడతారు. మనకెలా అనిపించినా.. ఈ హోటల్‌కు తెగ డిమాండ్ ఉందట. అందుకే త్వరలో కౌలాలంపూర్, షెన్‌జెన్ , మకావూ తదితర ప్రాంతాల్లో ఈ థీమ్ హోటళ్లను తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

పోల్

Advertisement