ఐఫోన్-7 ఫొటోలు లీక్.. కొత్త ఫీచర్స్‌తో హల్‍చల్ | New leaked iPhone 7 images show large cameras | Sakshi
Sakshi News home page

ఐఫోన్-7 ఫొటోలు లీక్.. కొత్త ఫీచర్స్‌తో హల్‍చల్

Published Sun, Jun 26 2016 4:32 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఐఫోన్-7 ఫొటోలు లీక్.. కొత్త ఫీచర్స్‌తో హల్‍చల్ - Sakshi

ఐఫోన్-7 ఫొటోలు లీక్.. కొత్త ఫీచర్స్‌తో హల్‍చల్

న్యూయార్క్: యాపిల్ కంపెనీ తీసుకురానున్న ప్రతిష్టాత్మక ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌కు సంబంధించి మరిన్ని తాజా ఫొటోలు లీకయ్యాయి. గత మోడళ్లకు భిన్నంగా ఈ రెండింటిలోనూ లార్జర్ కెమెరాలు ఉంటాయని తాజా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలను గురించి 9టు5.కామ్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజా మోడళ్లలో ఎంటెన్నా లైన్స్ ను రీడిజైన్ చేసినట్టు వెల్లడించింది. 5.5 అంగుళాల తెరతో వస్తున్న ఐఫోన్ 7 ప్లస్‌లో డ్యుయెల్ కెమెరా కాంపొనెంట్ ఉంటుందని గతంలో కథనాలు రాగా.. తాజాగా లీకైన ఫొటోల్లో ఈ రెండు ఇన్నర్ కెమెరాల మధ్య సెంటిమీటర్ గ్యాప్ ఉంటుందని వెల్లడవుతోంది. అదేవిధంగా 4.7 అంగుళాల తెరతో రానున్న ఐఫోన్ 7లోనూ కెమెరా అప్‌గ్రేడ్ చేసినట్టు 9టు5.కామ్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement