ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు | No problem to make Land acquisition there, Huge land bank in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు

Published Thu, Apr 16 2015 4:18 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు

ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు

చైనా: చైనా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెంగ్డూలో చైనా పారిశ్రామికవేత్తలతో గురువారం సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు బృందంతో పాటు పలవురు చైనా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో భారీ ల్యాండ్ బ్యాంక్ ఉందని, దాంతో భూ కేటాయింపులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు.

అదేవిధంగా తాము పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తామనీ, ప్రజల నుంచి పూర్తి సహకారం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు బృందం చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement