'పట్టిసీమతో ఉపయోగం శూన్యం' | No use of Pattiseema project for Godavari districts: Kottapally subbaraiadu | Sakshi
Sakshi News home page

'పట్టిసీమతో ఉపయోగం శూన్యం'

Published Thu, Apr 16 2015 6:50 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

'పట్టిసీమతో ఉపయోగం శూన్యం' - Sakshi

'పట్టిసీమతో ఉపయోగం శూన్యం'

ఏలూరు(పశ్చిమగోదావరి): పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఎత్తిపోతలతో ఉభయగోదారి జిల్లాలు ఎడారిగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టిసీమ కంటే పోలవరం పైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కొత్తపల్లి సూచించారు. పోలవరం పూర్తయ్యే వరకు వైఎస్ఆర్ సీపీ రైతాంగానికి అండగా ఉంటుందని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement