హైదరాబాద్: ఒడిశా వ్యాపారి కిడ్నాప్ కేసులో టీఆర్‌ఎస్ నేత సతీష్‌రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భువనేశ్వర్‌కు చెందిన వ్యాపారి సుభాష్ అగర్వాల్‌ను కిడ్నాప్ చేసినట్టు సతీష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు సైతం బెయిలు మంజూరును రద్దుచేసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో సతీష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఒడిశా పోలీసులు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు.