హైదరాబాద్ సిటీ: చెరువుల పునరుధ్దరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు టీఎస్‌ఎండీసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చారు. సంస్థ సచివాయంలో సంస్థ ఎండీ శ్రీదేవి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావును కలిసి రూ.1.48లక్షల చెక్‌ను అందజేశారు. ఇక వరంగల్ జిల్లా తొర్రూరు గ్రామ సర్పంచ్ మేకం లక్ష్మీ అంజయ్య సైతం రూ.11,116లను మిషన్ కాకతీయకు విరాళంగా అందజేశారు.