కమలాఫలాలతో కొట్టి చంపారు! | Orange pelting kills man in South Africa | Sakshi
Sakshi News home page

కమలాఫలాలతో కొట్టి చంపారు!

Published Fri, Aug 22 2014 10:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

కమలాఫలాలతో కొట్టి చంపారు!

కమలాఫలాలతో కొట్టి చంపారు!

కమలాఫలాలతో కొట్టి ఓ వ్యక్తిని చంపిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. వ్యవసాయ కూలీని ఇద్దరు వ్యక్తులు కమలాఫలాలతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు.

వీరి మధ్య గొడవ తలెత్తడంతో కమలాపళ్లు సేకరించి ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. తమ వద్దనున్న కమలాలు అయిపోయే వరకు అతడిపై విసిరారు. దీంతో వ్యవసాయకూలీ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement