దీపావళికి ముందే ఓఆర్‌ఓపీ నోటిఫికేషన్ | OROP notification before Diwali | Sakshi
Sakshi News home page

దీపావళికి ముందే ఓఆర్‌ఓపీ నోటిఫికేషన్

Published Sat, Nov 7 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

OROP notification before Diwali

న్యూఢిల్లీ: భద్రత బలగాలకు సంబంధించిన ఒకే ర్యాంకు, ఒకే పింఛను(ఓఆర్‌ఓపీ) పథకంపై దీపావళి పండగకు ముందే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. బిహార్ ఎన్నికల కోడ్ కారణంగా ఓఆర్‌ఓపీ ప్రకటనను వాయిదా వేసినట్లు వెల్లడించారు.

 మెడళ్లు వెనక్కి.. ఓఆర్‌ఓపీ డిమాండుతో ఉద్యమిస్తున్న  మాజీ సైనికోద్యోగులు తమ మెడళ్లను వెనక్కు ఇచ్చేయాలని తీర్మానించుకున్నారు. మాజీ సైనికులు ఈ నెల 9,10 తేదీల్లో తమ మెడళ్లను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు భారత మాజీసైనికుల నేత వీకే గాంధీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement