పాక్ జైలు నుంచి162 మంది భారతీయ జాలర్ల విడుదల | Pakistan frees 162 Indian fishermen | Sakshi
Sakshi News home page

పాక్ జైలు నుంచి162 మంది భారతీయ జాలర్ల విడుదల

Published Sun, Aug 2 2015 2:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

Pakistan frees 162 Indian fishermen

కరాచీ : కరాచీ జైలులోని 162 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన భారతీయ జాలర్లు తరుచు పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆ క్రమంలో వారిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే విడుదలైన వారిలో 11 ఏళ్ల బాలుడు కూడా ఉండటం గమనార్హం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement