ఫిబ్రవరి 5 నుంచి 21 వరకూ పార్లమెంటు సమావేశాలు | Parliament's Winter Session to resume from February 5 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 5 నుంచి 21 వరకూ పార్లమెంటు సమావేశాలు

Published Sun, Jan 19 2014 4:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

Parliament's Winter Session to resume from February 5

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల పొడిగింపు నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీన పునఃప్రారంభమై 21వ తేదీన ముగియనున్నాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేయనందున శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement