
ఆలయాల్లో కార్తీక శోభ
కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
హైదరాబాద్‌సిటీ: కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల నదులలో వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు.